Friendship Quotes in Telugu

Telugu Friendship Quotations

నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వవచ్చు, కానీ నీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు.
Copy this Telugu Quote

మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.
Copy this Telugu Quote

అవసరానికి పనికిరాని ఆస్తులు, ఆపదలో ఆదుకోని స్నేహితులు ఉన్నా లేనట్టే.
Copy this Telugu Quote

చిరునవ్వు చాలు మహా యుద్ధాలను ఆపటానికి, చిరు మాట చాలు స్నేహం చిగురించటానికి, ఒక్క స్నేహితుడు చాలు జీవితం మారటానికి.
Copy this Telugu Quote

జీవితంలో లక్షలు సంపాదించినా లభించని సంతోషం, మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది.
Copy this Telugu Quote
నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి, అయినా నిన్ను ఇష్టపడే వ్యక్తి, నీ స్నేహితుడు ఒక్కడే.
Copy this Telugu Quote

రోజులు మారినా, మనుషులు మారినా, శరీరాలు మారినా, మారిపోని వాడు ఒక్క స్నేహితుడు మాత్రమే.
Copy this Telugu Quote

మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం, అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం.
Copy this Telugu Quote

మనకు ఎన్ని బంధాలు, బంధుత్వాలు ఉన్నా మన బాధలను, సంతోషాలను, పూర్తిగా అర్థం చేసుకునే స్నేహితుడితో పంచుకోవటంలో ఉన్న ఆనందమే వేరు.
Copy this Telugu Quote

నిజమైన స్నేహితుడు నక్షత్రంలాంటి వాడు, మాయమైనట్టు కనిపించినా ఎప్పుడూ అక్కడే ఉంటాడు.
Copy this Telugu Quote


నీ మనస్సులోని మాటలను వినగలిగి, నీవు చెప్పలేని మాటలను చెప్పగలిగేవాడే నీ స్నేహితుడు.
Copy this Telugu Quote

ఆపదలే స్నేహానికి పరీక్షలు.
Copy this Telugu Quote

స్నేహం చేయటానికి పది సార్లు ఆలోచిస్తే, దాన్ని వదులుకోవడానికి వంద సార్లు ఆలోచించు.
Copy this Telugu Quote

జీవితం మనకు ఇచ్చే గొప్ప బహుమతి స్నేహం, ఆ స్నేహాన్ని నేను అందుకున్నాను.
Copy this Telugu Quote
Page-3