Love Quotes in telugu

Telugu Love SMS Messages

నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో, నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో, నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.
Copy this Telugu Quote

మైళ్ళ దూరాన్ని మన మధ్య ఉంచగలవేమో మన మనసుల మధ్య కాదు.
Copy this Telugu Quote

ప్రతీ నిమిషం నీకు దూరమవుతాననుకున్నా! కానీ నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా!!
Copy this Telugu Quote

జీవిత కాలం అంటే ఎవరికయినా జనన మరణాల మధ్య ఉండే కాలం, నాకు మాత్రం నీతో గడిపే కాలం.
Copy this Telugu Quote

భరించలేని బాధనైనా, పట్టరాని సంతోషాన్నయినా ఇచ్చేది మనం ప్రేమించేవారే.
Copy this Telugu Quote
కళ్ళకు నచ్చే వారిని కనులు మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరిచి పోలేము.
Copy this Telugu Quote

ప్రేమికులకు ప్రపంచంతో పని లేదు ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.
Copy this Telugu Quote


మంచి పుస్తకం గొప్పదనం చదివితేనే తెలుస్తుంది, మంచి వంట రుచి తింటేనే తెలుస్తుంది, కానీ ప్రేమంటే ఏమిటో దాన్ని కోల్పోతే గాని తెలియదు.
Copy this Telugu Quote

గొంతులోని మాటలను నోటితో చెప్పగలం, కానీ గుండెలోని మాటలను కళ్ళతోనే చెప్పగలం.
Copy this Telugu Quote

మనం ప్రేమించే వారితో గడిపే గంటల నిమిషాలకన్నా, మనల్ని ప్రేమించే వారితో గడిపే కొన్ని క్షణాలు చాలా హాయినిస్తాయి. Copy this Telugu Quote
Page-3