Love Quotes in telugu

Telugu Love SMS Messages

ప్రపంచంలో అన్నింటికన్నా అద్భుతమైన అనుభూతి మనం మనల్ని ప్రేమించే వారిచేత తిరిగి ప్రేమించబడటం.
Copy this Telugu Quote

నేను నీ గురించి ఆలోచించటం ఆపగలిగేది కేవలం నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లగలిగిన రోజే.
Copy this Telugu Quote

నిశ్శబ్దంలో కుడా ఒకరినొకరు అర్ధం చేసుకోగలగడం నిజమైన ప్రేమకు చిహ్నం.
Copy this Telugu Quote

నిజమైన ముద్దు అనుభూతి పెదవుల కలయిక కన్నా ముందు వంద సార్లు కలిసే కన్నుల భావాలలో దాగి ఉంటుంది.
Copy this Telugu Quote

నిన్ను ప్రేమించటం నాకు ఊపిరిపీల్చటం లాంటిది. నిన్ను ప్రేమించటం ఆపిన నాడు నా శ్వాసను కుడా మరిచిపోతానేమో.
Copy this Telugu Quote
మీరు ఊహించని క్షణాలలో కుడా మీలో చిరునవ్వును తెచ్చేవారు మిమ్మల్ని ప్రేమించేవారు.
Copy this Telugu Quote

నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఎందుకంటే నాకు నేనే నచ్చని సమయాలలో కుడా నన్ను నువ్వు ప్రేమించావు.
Copy this Telugu Quote


ఒకవేళ ఒకరి ఆనందం మీ ఆనందానికి కారణం అయితే మీరు ఆ ఒకరిని ప్రేమిస్తున్నారు లేక ప్రేమతో అభినందిస్తున్నారు అని అర్ధం.
Copy this Telugu Quote

ఎందుకో తెలియదు కానీ, నిన్ను చుసిన ప్రతీ సారి మళ్లీ ప్రేమలో పడుతున్నాను.
Copy this Telugu Quote

నువ్వు లేని స్వర్గం కన్నా నువ్వుండే నరకం నాకు వంద రెట్లు హాయినిస్తుంది.
Copy this Telugu Quote
Page-4