Love Quotes in telugu

Telugu Love SMS Messages

అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో మన బాధలను మర్చిపోయేలా చేయగలిగే అద్భుతమైన అనుభూతి ప్రేమ.
Copy this Telugu Quote

తొలి ప్రేమను పొందగలగటం ఒక వరం, దానిని చివరి వరకు కాపాడుకోవటం నిజమైన ప్రేమికుడి కర్తవ్యం.
Copy this Telugu Quote

ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా విలువైన ఆస్తి నీ ప్రేమ ఒక్కటే.
Copy this Telugu Quote

నువ్వంటే ఇష్టం నా సర్వస్వం విడిచేంత, నువ్వంటే ప్రాణం నా ప్రాణాన్నే వదిలేంత.
Copy this Telugu Quote

ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం సరిపోయినా అది చావటానికి జీవిత కాలం కూడా సరిపోదు.
Copy this Telugu Quote
ఇన్నాళ్ళూ నువ్వే నా బలం అనుకున్నా, కానీ ఈ రోజే తెలిసింది, నా బలహీనత కూడా నువ్వేనని.
Copy this Telugu Quote

మనకు ఇష్టమైనవారు కొంతమంది మన జీవితంలో లేకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటారు.
Copy this Telugu Quote

ప్రేమించే మనసు అందరికీ ఇచ్చే దేవుడు ప్రేమించిన మనసుని కొందరికే ఇస్తాడు.
Copy this Telugu Quote

నీతో జీవితం పంచుకునే ఆవకాశం ఇవ్వకపోయినా జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు. ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది.
Copy this Telugu Quote


ప్రేమించే హృదయాన్ని ఎంత గయపరచినా అది ప్రేమించటం మరువదు, అదే ప్రేమ యొక్క గొప్పతనం.
Copy this Telugu Quote

పుట్టుక తెలిసి చావు తెలియనిది ఒక్క నిజమైన ప్రేమ ఒక్కటే.
Copy this Telugu Quote

ఒక్క నిమిషం నా కళ్ళలో, ఒక్క క్షణం నా మనసులో ఉండి చూడు, నీకు తెలుస్తుంది నా బాధలోని భావమేమిటో.
Copy this Telugu Quote
Page-5