Although, Even though
Although, Even though:
Although మరియు Even though లను అయినా, అయినప్పటికీ అని చెప్పవలసిన సందర్భాలలో ఉపయోగిస్తారు. (ఒక పని అయినా ఆ పనికి సంబందించిన ఇంకొక పని కాలేదు అని చెప్పవలసిన సందర్భాలలో ఈ స్ట్రక్చర్లను ఉపయోగిస్తారు.) Although మరియు Even though లను ఉపయోగించి వ్రాసిన క్రింది వాక్యాలను చదవండి.
Sentences written using "Although, Even though":
Although he is poor in wealth he is rich in culture.
Even though he studied well he failed in the examination.
He didn't listen to me although i advised him a number of times.
I could not meet them even though the come for me.
I could not catch the train although i started early.