As If

(లాగా)
(Lesson-22)
↶Previous Next↷

As If:

           అలాగా, ఇలాగ, ఇలా ఉన్నట్లు, అలా ఉన్నట్లు అని చెప్పే సందర్భాలలో "As if" అనే స్ట్రక్చర్ ను ఉపయోగిస్తారు. As if ను ఉపయోగించి వ్రాసిన కొన్ని తరుచూ వాడే వాక్యాలు క్రింద ఇవ్వబడ్డాయి వాటిని గమనించండి.

Sentences using "As if":

He poses as if he is a Cinema Hero.
He orders me as if he is my boss.
She goes everywhere by walk as if he is a poor.
She is looking at me as if i stolen her pen.
He pretends as if he knew everything.