As Soon As

(సాధ్యమైనంత త్వరగా)
(Lesson-20)
↶Previous Next↷

As Soon As:

           ఒక పనిని సాధ్యమైనంత త్వరగా లేదా ఇంకొక పని (సందర్భం) తరువాత వెంటనే చేయాలి అని చెప్పాల్సి వొచ్చినప్పుడు "As Soon As" అను స్ట్రక్చర్ ను ఉపయోగిస్తారు. "As Soon As" ను ఉపయోగించి వ్రాసిన క్రింది వాక్యాలను ఒకసారి గమనించండి.

Sentences using "As Soon As":

We should consult a doctor as soon as we get fever.
I will cal you as soon as i reach your place.
The train has left as soon as i reached the station.
As soon as we get your request we process it.
Let us leave as soon as by brother comes.