Can, Could

(చేయగలుగుట, చేయగలిగిఉండుట)
(Lesson-12)
↶Previous Next↷

Can, Could:

           Can, Could లను ఒక పనిని చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేయుటకు ఉపయోగిస్తారు.

Can ను ప్రస్తుతం లేదా భవిష్యత్తులో పనిని చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉపయోగించగా, Could ను గతంలో పనిని చేయగలిగిన సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

అలాగే Can't, Couldn't లను Can, Could లకు వ్యతిరేకంగా వాడతారు.

ఈ స్ట్రక్చర్ ను ఉపయోగించి తయారుచేసిన క్రింది వాక్యాలను గమనించండి.

Sentences with Can, Could:

I can do it.
I could do it last night
I can speek in english.
I could speek in english on the stage last night.