Commonly used Sentences

(తరుచుగా వాడే కొన్ని వాక్యాలు)
(Lesson-25)
↶Previous Next↷

Commonly used Sentences:

How do you do?
నేవే ఎలా వున్నావు?

I don't think so.
నేను ఆలా అనుకోవడం లేదు.

Why do you behave like that?
నీవు ఎందుకలా ప్రవర్తిస్తావు?

It's alright.
పరవాలేదు.

What can i do for you?
నేను నీకు ఏమి చేయగలను?

Nice to meet you.
నిన్ను కలసినందుకు ఆనందంగా ఉంది.

Let me speak.
నన్ను మాట్లాడనివ్వండి.

Let's go.
వెళ్దాం.

Shall we go?
వెళ్దామా?

Excuse me.
క్షమించండి.

Yes, Please.
ఆ, చెప్పండి.

What is your father?
మీ నాన్నగారు ఎం చేస్తారు?

I'm going out for some time.
నేను కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను.

You know one thing?
నీకొక విషయం తెలుసా?

Do you know what she did?
ఆమె ఏం చేసిందో నీకు తెలుసా?

Do you know what happened?
నీకు ఏం జరిగిందో తెలుసా?

I have some important work now
నాకు కొంచం ముఖ్యమైన పని ఉంది.

But the thing is.
విషయం ఏమిటంటే.

It is expected.
ఇది ఊహించిందే.

What is wrong with that?
ఇందులో తప్పేముంది?

What is wrong with you?
నీకేం అయ్యింది?

Do you want more?
నీకు ఇంకా కావాలా?

In the same manner.
అదే విధంగా.

I will let you know.
నేను నీకు ఆ విషయం తెలిసేలా చేస్తాను.

There is no other way.
ఇంకో మార్గం లేదు.

Come as soon as you can
నీవు వీలైనంత త్వరగా వచ్చేయి.

If at all possible.
ఒకవేళ సాధ్యమయితే.

She laughed at him.
ఆమె అతడిని చూసి నవ్వింది.

I don't believe that.
నేను దాన్ని నమ్మను.

I don't understand.
నాకు అర్థం కాలేదు.

I don't remember.
నాకు గుర్తులేదు.

Nothing else.
ఇంకేం లేదు.

Do you want some more curry?
నీకు ఇంకా కొంచం కూర కావాలా?

Do you remember me?
నేను నీకు జ్ఞాపకం ఉన్నానా?

Is the shop open?
షాపు తెరచి ఉందా?

Do you think so?
మీరలా అనుకుంటున్నారా?