Either Or, Neither Nor

(Lesson-18)
↶Previous Next↷

Either Or, Neither Nor:

           ఇంగ్లీషు భాషలో ఎప్పుడయినా "ఇదిగాని లేదా అదిగాని" (రెండింటిలో ఏదో ఒకటి) అని చెప్పవలసివొచ్చిన సందర్భంలో "Either-Or" స్ట్రక్చర్ ను ఉపయోగిస్తారు. అలాగే "అది కాదు మరియు ఇదికాదు" (రెండింటిలో ఏదీ కాదు) అని చెప్పవలసివొచ్చిన సందర్భంలో "Neither-Nor" స్ట్రక్చర్ ను ఉపయోగిస్తారు. "Either Or, Neither Nor" ను ఉపయోగించి వ్రాసిన వాక్యాలు క్రింద ఇవ్వబడ్డాయి వాటిని గమనించండి.

Sentences wirtten using "Either-Or, Neither-Nor":

I take either coffee or tea.
He study either Degree or Engineering.
They will either go to cinema or park.
Neither Ramesh nor Suresh attended the meeting.
He plays neither cricket nor hockey.
They went neither to club nor to pub.