If Structures

(ఒకవేళ)
(Lesson-24)
↶Previous Next↷

If Structures:

           If అంటే "ఒకవేళ" అని అర్థం. ఒకవేళ ఒక పని జరిగితే దానికి సంబందించిన మరొక పని జరుగుతుంది అని చెప్పవలసిన సందర్భాలలో "If Structures" ను వాడతారు. If Structures లో రెండు రకాల structures ఉంటాయి. అవి,

Structure 1:

ఒకవేళ ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఒకపని జరిగితే దానికి సంబంధం ఉన్న మరొకపని కూడా జరుగుతుంది అని చెప్పవలసి వొచ్చినప్పుడు మొదటి రకం If Structure ను ఉపయోగిస్తారు. అది ఈ క్రింది విధంగా ఉంటుంది.

Sturcture:
(If+Subject+v1) , (Subject+will/may/can)

Eg:

If you come to my house, I will give you money.
If they play well, they will win the match.
If you help me now, i will do what ever you ask.

Structure 2:

ఒకవేళ గతంలో ఒక పని జరిగి ఉంటే ఇంకొక పని జారీ ఉండేది అని తెలియజేయడానికి రెండవ రకం If Structure ను వాడతారు.

Structure:
(If+Subject+had), (Subject+would/could/might+have+v3)

Eg:

If you had asked me, i would have given my book to you.
If my brother had given money, i would have wasted it.
If i had studied more, i would have got the first rank.