Let

(Lesson-16)
↶Previous Next↷

Let:

          ఇతరులతో మాట్లాడేటప్పుడు "నన్ను చేయనివ్వండి" అని అడగాల్సి వొచ్చినప్పుడు అంటే "నన్ను రానివ్వండి", "నన్ను అడగనివ్వండి", నన్ను మాట్లాడనీయండి", "నన్ను వెళ్లనివ్వండి" అని చెప్పాల్సి వొచ్చినప్పుడు "Let" అనే స్ట్రక్చర్ ను వాడతారు. ఈ స్ట్రక్చర్ ను ఉపయోగించి వ్రాసిన క్రింది వాక్యాలను గమనించండి.

Sentences using "Let":

Let me go.
Let me speak.
Let me do this.
Let them play cricket.
Let him take the ball.
Let me ask a doubt.
Let her watch the cinema.