Prepositions
Prepositions:
ఒక వాక్యంలోని "నామవాచకము లేదా సర్వనామము" నకు మరియు వాక్యంలోని ఇతర ముఖ్యమైన పదాలకు సంబంధాన్ని కలిపే పదాలను "Prepositions" అని అంటారు. సాధారణంగా "Prepositions" కర్త యొక్క స్థితిని తెలియజేస్తుంది.
కొన్ని ముఖ్యమైన "Prepositions" మరియు వాటి అర్థాలు క్రింద ఇవ్వబడ్డాయి. వాటిని ఒకసారి గమనించండి.
In - లోపల
Into - లోపలికి
On - పైన/మీద
At - వద్ద
To - కి,కు
From - నుండి
Of - యొక్క
Off - దూరంగా
With - తో
Till - వరకు
Under - క్రింద
Into - లోపలికి
On - పైన/మీద
At - వద్ద
To - కి,కు
From - నుండి
Of - యొక్క
Off - దూరంగా
With - తో
Till - వరకు
Under - క్రింద
Down - క్రింద
For - కొరకు
Since - నుండి
By - ద్వారా
Out - బయట
About - గురించి
Among - మధ్య
Above - పైన
Across - అడ్డంగా
Along - ద్వారా, గుండా
Around - చుట్టుప్రక్కల
For - కొరకు
Since - నుండి
By - ద్వారా
Out - బయట
About - గురించి
Among - మధ్య
Above - పైన
Across - అడ్డంగా
Along - ద్వారా, గుండా
Around - చుట్టుప్రక్కల
Before - ముందు
Behind - వెనుక
Bellow - క్రింద
Beyond - అవతల
Beside - ప్రక్కన
Beneath - అడుగున
Outside - బయట
Inside - లోపలివైపు
Underneath - అడుగున
With in - లోపల
With out - లేకుండా
Behind - వెనుక
Bellow - క్రింద
Beyond - అవతల
Beside - ప్రక్కన
Beneath - అడుగున
Outside - బయట
Inside - లోపలివైపు
Underneath - అడుగున
With in - లోపల
With out - లేకుండా
Eg:
I am confident of my success.
She has her interest in politics.
We afraid of snakes.
I am sorry for the mistake.
Ramesh is junior to suresh.