Some one, No one
(Lesson-23)Some one, No one:
మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు మనకు తెలియని వారిగురించి "ఎవరో" లేదా "ఎవరో ఒకరు" అని మాట్లాడేటప్పుడు "Someone, Somebody" లను ఉపయోగిస్తారు. అలాగే "ఎవరూ లేరు", "ఎవరూ కాదు" అని, మనుషుల హాజరు లేదు అని చెప్పాల్సి వొచ్చినప్పుడు "No one, Nobody" లను ఉపయోగిస్తారు. "Some one, No one, Somebody, Nobody" లను ఉపయోగించి వ్రాసిన క్రింది వాక్యాలను గమనించండి.
Sentences with "Someone, No one, Somebody, Nobody":
Some one is talking to my mom.
Somebody is crying.
Somebody is making noise.
Nobody is has gone to tour yesterday.
No one will attend the seminar tomorrow.
Nobody met me yesterday.