Types of Sentences

(వాక్యాలలో రకాలు)
(Lesson-8)
↶Previous Next↷

Types of Sentences

          ఇంగ్లీషు భాషలో లేదా మరేఇతర భాషలోనైనా వివిధ రకాల వాక్య నిర్మాణాలు ఉంటాయి. ఈ వివిధ రకాలైన వాక్యాలు వాటి నిర్మాణ క్రమం గమనించడం భాష నేర్చుకునే ప్రక్రియలో అత్యవసరం. ఇంగ్లీషు భాషలోని వివిధ రకాల వాక్యాలు వాటి నిర్మాణాలు క్రింద ఇవ్వబడ్డాయి, వాటిని జాగ్రత్తగా గమనించండి.

Types of Sentences:
1. Declarative Sentences
2. Interrogative Sentences
3. Exclamatory Sentences
4. Imparative Sentences
1. Delarative Sentences:
          Declarative Sentences ను Statements అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి ఏదైనా ఒక వ్యక్తి గురించిగాని, వస్తువు గురించిగాని, స్థలం గురించిగాని ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలియజేస్తాయి.
Ex:
1. He has a white car.
2. Golkonda is a beautiful place.
3. I like ice cream.
2. Interrogative Sentences:
          ప్రశ్నలను తెలియజేసే వాక్యాలను Interrogative Sentences అని అంటారు.
Ex:
1. Who are you?
2. How old are you?
3. Do you want to eat ice cream?
3. Exclamatory Sentences:
          హఠాత్తుగా ఆశ్చర్యానికి గురి అయినప్పుడు అనుకోకుండా నోటినుండి వొచ్చే ఆశ్చర్యార్ధక వాక్యాలను Exclamatory Sentences అని అంటారు.
Ex:
1. Oh ! India lost the match.
2. It is so sad !
3. Ouch ! my hand hurts !
4. Imparative Sentences:
          ఇతరులకు ఆదేశాలు (commands) ఇవ్వడానికి, ఉపయోగించే పదాలను Imparative Sentences అని అంటారు.
Ex:
1. hey ! come here.
2. Complete this work by tomorrow.
3. Prepare some tea for me.