Would, Would like

(Lesson-13)
↶Previous Next↷

Would, Would like:

          అలవాటును, అంగీకారాన్ని, ఇష్టాన్ని తెలియజేయటానికి మరియు మర్యాదపూర్వకంగా అడగడానికి "Would" ను ఉపయోగిస్తారు.

          మన అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా ఇతరులకు తెలియజేయడానికి అలాగే ఎదుటివారి అభిప్రాయాలను మర్యాద పూర్వకంగా తెలుసుకోవడానికి "would like" ను ఉపయోగిస్తారు. ఈ స్ట్రక్చర్ ను ఉపయోగించి తయారుచేసిన క్రింది వాక్యాలను గమనించండి.

Sentences with Would, Would like:

I would love to come to your birthday.
I would prefer to take to her alone.
I would like to visit this place again.
Would you like to have some coffee?
Would you like to come to the party?