Telugu Devotional Activities
(తెలుగు భక్తి)
Telugu Devotional
"భక్తి" మనలో ప్రత్యేకమైన, ఆధ్యాత్మిక భావనను స్ఫురింపజేస్తుంది. మన కష్టాలను మరిచి ధైర్యంగా ముందుకు సాగటానికి నమ్మకాన్ని కలుగజేస్తుంది.
హృదయపూర్వకమైన, ఆధ్యాత్మిక భక్తి భావం మనలోని మంచి ఆలోచనలకు కారణమై మనల్ని ప్రశాంతమైన వాతావరణంలో గడిపేలా చేస్తుంది.
మన తెలుగు వారిచే ఎక్కువగా అనుసరించబడే భక్తి సంబంధిత అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి.
తెలుగు లింగాష్టకం వరలక్ష్మీ వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము తెలుగు హనుమాన్ చాలీసా